Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Oct 17,2024 11:40 am
40రోజుల తర్వాత పూజలు
సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువు పరిసరాల్లోని శివాలయం 40 రోజుల తర్వాత తెరుచుకుంది. దీంతో గురువారం శివాలయంలో గంగధరుడు పూజలు అందుకున్నాడు. ఇటీవల భారీ వర్షాలకు...

LATEST NEWS Oct 17,2024 11:38 am
వాల్మీకి మహార్శి జయంతి వేడుకలు
జగిత్యాల: మహర్షి వాల్మీకి తన కవిత్వం ద్వారా సామరస్యం, ప్రేమ, త్యాగం, అభివృద్ధి ఆధారిత పాలనను ప్రపంచ వ్యాప్తంగా చాటుతూ అందరి అభిమానాన్ని చూరగొన్నారని కలెక్టర్ బి....

BIG NEWS Oct 17,2024 11:36 am
కొమరం భీంకు మంత్రి సీతక్క నివాళి
జల్, జంగల్, జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కులకోసం అలుపెరుగని పోరాటం చేసిన స్వయం పాలన అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క కొమరం భీం అని మంత్రి అనసూయ...

LATEST NEWS Oct 17,2024 11:25 am
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర కాలనీ సండే మార్కెట్ వార్థ్. కార్యాలయంలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ ఆధ్వర్యంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు....

బదిలీ అయిన అటెండర్‌కు సన్మానం
మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి జగిత్యాలలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బదిలీ అయిన అటెండర్ భూలక్ష్మిని మెట్పల్లి డిగ్రీ కళాశాలలో శాలువాతో సత్కరించారు. అటెండర్‌గా...

LATEST NEWS Oct 17,2024 11:23 am
భారత్‌లో దాక్కున్న షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అరెస్ట్ వారెంట్ జారీ
భారత్‌లో తలదాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ అయింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్.. షేక్ హసీనాను నవంబర్...

SPORTS Oct 17,2024 11:14 am
సొంతగడ్డపై టీమిండియా చెత్త రికార్డు
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. పిచ్‌పై ఉన్న తేమ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ పేసర్లు టీమిండియా బ్యాటింగ్...

LATEST NEWS Oct 17,2024 07:35 am
పార్టీ సభ్యుత్వ నమోదు వేగవంతం
బీజేపీ సభ్యుత్వ నమోదు ప్రక్రియను మండల బీజేపీ పార్టీ నేతలు వేగవంతం చేశారు. వట్పల్లి మండల కేంద్రంలో నేతలు ఇంటింటికి తిరుగుతూ బీజేపీ దేశంలో, తెలంగాణ రాష్ట్రానికి...

LATEST NEWS Oct 17,2024 07:33 am
త్వరలో బెంగళూరుకు ఎయిర్ టాక్సీలు!
బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో ఒప్పందం చేసుకునేందుకు సరళ ఏవియేషన్ సిద్ధమైంది. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి...

LATEST NEWS Oct 17,2024 07:01 am
ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్ష
ఖమ్మం జిల్లా: కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వాటి నిర్వహణపై చర్చించారు. మండలంలో మొత్తం...

LATEST NEWS Oct 17,2024 07:00 am
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
న్యాల్కల్: బీజేపీ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల బీజేపీ నేత ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో న్యాల్కల్ మండలం హుసేళ్ళి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS Oct 17,2024 06:52 am
సిసి రోడ్డు పూర్తి చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపాలిటీ 11వ వార్డు చిట్టి రామవరం స్థానికులు బానోత్ సాంగు మాట్లాడుతూ 3 నెలల క్రితం మా గల్లీలో అటు 100...

కొమరం భీమ్ ధైర్య సాహసాలు ఆదర్శం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోరాట...

LATEST NEWS Oct 17,2024 06:50 am
ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి
కరకగూడెం: తహశీల్దార్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ సిబ్బంది మహర్షి వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రపంచానికి పరమ పవిత్రమైన రామాయణాన్ని మహర్షి వాల్మీకి...

LATEST NEWS Oct 17,2024 06:47 am
ఇల్లందులో కార్డాన్ సెర్చ్
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఇల్లందు రాజీవ్ నగర్ తండాలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఉదయం ఇల్లందు మండలం రాజీవ్...

BIG NEWS Oct 17,2024 06:44 am
జార్ఖండ్‌లో 6గురు మావోయిస్టులు అరెస్ట్
జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో మావోయిస్టులుగా ప్రజల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాణికా, బాలుమత్, లతేహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం...

LATEST NEWS Oct 17,2024 06:43 am
కొమరం భీమ్ విగ్రహానికి నివాళి
భద్రాచలం పట్టణం నందు ఆదివాసి హక్కుల పోరాట యోధుడు కొమరం భీమ్ 84వ వర్థంతి సందర్భంగా పాత మార్కెట్లో ఉన్న కొమరం భీమ్ విగ్రహానికి ఆదివాసీ నాయకులు...

ENTERTAINMENT Oct 17,2024 06:42 am
బాహుబలి పార్టు 3 కూడా ఉంది!
బాహుబలి 3 చర్చ తెరపైకి వచ్చింది. బాహుబలి 2 భాగాలకు తమిళంలో నిర్మాతగా వ్యవహరించిన కేఈ జ్ఞానవేల్ తాజాగా మాట్లాడుతూ.. గతవారమే బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. 3వ...

LATEST NEWS Oct 17,2024 06:36 am
AP: బీసీలకు కవచం.. రక్షణ చట్టం
ఎన్నికల హామీ బీసీ డిక్లరేషన్‌లోని అన్ని అంశాలనూ సీఎం చంద్రబాబు అమలు చేస్తారని ఏపీ బీసీ మంత్రులు చెప్పారు. బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనపై నిర్వహించిన...

LATEST NEWS Oct 17,2024 06:26 am
AP: దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
ఏపీ కూటమి ప్రభుత్వం దీపావళికి మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని ప్రారంభించనుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో పథకంపై ఆమోదం తెలిపారు. సూపర్ 6లో...

« Previous
Next »
Showing
15161
to
15180
of
19186
results
‹
1
2
...
756
757
758
759
760
761
762
...
959
960
›
⚠️ You are not allowed to copy content or view source