Logo
Download our app
టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం
NEWS   Dec 17,2024 08:03 pm
వైసీపీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. జ‌గ‌న్ రెడ్డిని విడిచి వెళుతున్నారు కీల‌క నేత‌లు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఇవాళ టీడీపీ బాస్, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో చేర‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఏలూరు ఎమ్మెల్యే బ‌డేటి చంటితో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడారు. దీంతో ఆళ్ల నానికి లైన్ క్లియ‌ర్ అయ్యింది.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...

ఖండివరంలో పశు వైద్య శిబిరం
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి...

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

⚠️ You are not allowed to copy content or view source