Logo
Download our app
వైద్యులు విశిష్ట సేవ‌లు అందించాలి
NEWS   Dec 17,2024 07:37 pm
లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు ఉన్నారని అన్నారు. భారతీయ యువత, మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షించారు. మీరందరూ త‌న‌కు గుర్తుండి పోతార‌ని అన్నారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...

ఖండివరంలో పశు వైద్య శిబిరం
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి...

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

⚠️ You are not allowed to copy content or view source