టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి స్టేట్‌మెంట్ ఇచ్చారు. పర్యాటక రంగంలో తెలంగాణ 9వ స్థానంలో ఉందన్నారు.పర్యాటకం అనేది ఒకప్పుడు విలాసమని కానీ ఇప్పుడు నిత్యావసరంగా మారి పోయిందన్నారు. వచ్చే నాలుగేళ్లలో గ్లోబల్ టూరిజం ప్లేస్‌గా తెలంగాణను మారుస్తామన్నారు. అమరవీరుల ఆకాంక్షలు ఇప్పుడిప్పుడే నెరవేరుతున్నాయని చెప్పారు.