Logo
Download our app
ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
NEWS   Dec 17,2024 07:49 pm
ఢిల్లీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కాలుష్యం పెరిగి పోవ‌డంతో నేటి నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్‌లలో స్కూల్స్ నిర్వహించాల‌ని ఆదేశించింది. ఇప్పటికే గ్రాఫ్-4 స్టేజ్ అమలు చేస్తోంది. తాజాగా హైబ్రిడ్ మోడ్‌లో పాఠ‌శాల‌ల‌ను నిర్వ‌హించ‌ల‌ని ఆదేశించింది. చిన్నారులు, విద్యార్థులు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు సీఎం.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...

ఖండివరంలో పశు వైద్య శిబిరం
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి...

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

⚠️ You are not allowed to copy content or view source