Logo
Download our app
పేర్ని కుటుంబం అరెస్ట్ ఖాయం
NEWS   Dec 17,2024 07:09 pm
మాజీ మంత్రి పేర్ని నానిపై నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. పేదల బియ్యం తినేసి నీతి కబుర్లు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు.పేర్నిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 187 టన్నుల బియ్యాన్ని దోచేశారని దుయ్యబట్టారు.పేర్ని కుటుంబం అంతా పరారీలోనే ఉందంటూ ఎద్దేవా చేశారు కొల్లు ర‌వీంద్ర‌. దొంగ అయిన నానికి పరామర్శలు విడ్డూరమన్నారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...

ఖండివరంలో పశు వైద్య శిబిరం
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి...

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

⚠️ You are not allowed to copy content or view source