Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Jan 13,2025 06:00 pm
అక్తర్ జానీని సన్మానించిన కరంచంద్
మెట్ పల్లి పట్టణ మర్కతే ఇంతే జామి కమిటీ నూతన అధ్యక్షుడు అక్తర్ జానీని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ సన్మానించారు....

LATEST NEWS Jan 13,2025 03:53 pm
కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు
కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బాన్సువాడలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు.పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు....

LATEST NEWS Jan 13,2025 03:50 pm
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌పై వేటు
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతిమారాజ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి చిన్న పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్ శ్రీనివాస్‌కు...

LATEST NEWS Jan 13,2025 03:49 pm
పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి: జువ్వాడి కృష్ణరావు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇతర అధికారులపై దౌర్జన్యం చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా...

LATEST NEWS Jan 13,2025 03:47 pm
న్యాయవాదుల డైరీలు ఆవిష్కరణ
మెట్ పల్లి కోర్టు ఆవరణలో న్యాయవాదులకు సంబంధించిన 2025 సంవత్సరపు డైరీలను న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాంబాబు జనరల్...

LATEST NEWS Jan 13,2025 03:43 pm
విద్యుత్ తీగలు తగిలి బాలుడికి తీవ్ర గాయాలు
ఓ బాలుడికి విద్యుత్ తీగలు తగిలి గాయాలపాలైన సంఘటన కోరుట్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని జవహర్ రోడ్డులో అద్దె ఇంట్లో ఉంటున్న ఆర్యన్ అనే...

LATEST NEWS Jan 13,2025 12:44 pm
బాలుడి గొంతు కోసిన చైనా మాంజా
కమ్మర్‌పల్లిలో చైనా మాంజాతో బాలుడు గొంతుకు గాయం అయిన ఘటన చోటు చేసుకుంది. గాలిలోకి ఎగిరినా గాలిపటం ఒక్క సారిగా తెగి క్రింద పడుతున్న క్రమంలో గాలిపటానికి...

LATEST NEWS Jan 13,2025 11:40 am
రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా నరేందర్ గౌడ్
సుదీర్ఘ కాలంగా పార్టీ తరపున కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన నిజామాబాద్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్ ను రాష్ట్ర రవాణా...

LATEST NEWS Jan 13,2025 11:33 am
ఆర్మూర్ లో చైన్ స్నాచర్ల అరెస్టు
ఆర్మూర్ పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఒక మైనర్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.జెమ్మన్‌జట్టి గల్లీకి చెందిన బట్టు బాల్‌రాజ్...

భీంగల్ సిఐ, ఎస్సైలపై ఆరోపణలు
భీమ్‌గల్ పట్టణ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సీఐ నవీన్, ఎస్సై మహేష్ తమను వేధిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. వరుస ఫిర్యాదులతో విషయం డీజీపీ కార్యాలయం,...

LATEST NEWS Jan 13,2025 10:48 am
సంక్రాంతి సంబురాల్లో నారాయణ
సంక్రాంతి పండుగ సంబురాలలో పాల్గొన్నారు మంత్రి పొంగూరు నారాయణ. టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి భోగి వేడుకలకు హాజరయ్యారు. తెలుగు వారందరికీ ఇష్టమైన అతి పెద్ద పండుగ...

LATEST NEWS Jan 13,2025 10:32 am
శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, పటిష్టమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. పాలకమండలి తీసుకునే...

LATEST NEWS Jan 13,2025 10:25 am
సూక్ష్మ సాగు పథకం ప్రారంభం
నారావారిపల్లెలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు గాను సూక్ష్మ సాగు పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ...

LATEST NEWS Jan 13,2025 10:20 am
కొండగట్టులో ఘనంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం గోదాదేవి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా పచ్చని తోరణాల మధ్య వేద...

మహిళలకు డైరెక్టర్ క్షమాపణ
నేను లోకల్, ధమాకా సినిమాల దర్శకుడు త్రినాథరావు దెబ్బకు దిగి వచ్చారు. నటి అన్షు గురించి సభ్య సమాజం సిగ్గు పడేలా వ్యాఖ్యలు చేశారు. తన సైజులు...

LATEST NEWS Jan 13,2025 09:55 am
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి
ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ సీనియర్ నేత మహాసేన రాజేష్. 2024 ఎన్నికలకు...

LATEST NEWS Jan 13,2025 09:29 am
పండుగ వేళ సీఎం వినతుల స్వీకరణ
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు నారా భువనేశ్వరి. గెలుపొందిన మహిళలకు, పిల్లలకు...

LATEST NEWS Jan 13,2025 09:16 am
డైరెక్టర్ పై మహిళా కమిషన్ సీరియస్
నటి అన్షుపై మహిళా లోకం సిగ్గుపడేలా కామెంట్స్ చేసిన డైరెక్టర్ త్రినాథరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద....

LATEST NEWS Jan 13,2025 09:11 am
నిజామాబాద్ సంక్రాంతి శోభ
నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి వచ్చిదంటే చిన్నపెద్ద తేడా లేకుండా పతంగులను ఎగురవేస్తారు. ప్రధాన పోస్టాఫీస్ వద్ద గల పతంగుల దుకాణాల్లో సందడి నెలకొంది....

LATEST NEWS Jan 13,2025 09:10 am
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
డీచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలకు చెందిన నేహశ్రీ జాతీయస్థాయి సీనియర్ సౌత్ జోన్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నళిని...

« Previous
Next »
Showing
13061
to
13080
of
21748
results
‹
1
2
...
651
652
653
654
655
656
657
...
1087
1088
›
⚠️ You are not allowed to copy content or view source