Logo
Download our app
సూక్ష్మ సాగు ప‌థ‌కం ప్రారంభం
NEWS   Jan 13,2025 10:25 am
నారావారిపల్లెలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రైతుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండేందుకు గాను సూక్ష్మ సాగు పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలకు నిత్యావసరాలు స‌ర‌ఫ‌రా చేసేందుకు గాను డోర్ డెలివరీ యాప్ ఈజీమార్ట్ తో ఒప్పందం చేసుకున్నారు సీఎం. అనంత‌రం చిన్న పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన ప్రాజెక్టును ప‌రిశీలించారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source