Logo
Download our app
అక్తర్ జానీని సన్మానించిన కరంచంద్
NEWS   Jan 13,2025 06:00 pm
మెట్ పల్లి పట్టణ మర్కతే ఇంతే జామి కమిటీ నూతన అధ్యక్షుడు అక్తర్ జానీని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ సన్మానించారు. మెట్ పల్లిలోని ఆయన నివాస పార్టీ కార్యాలయంలో వారిని అభినందిస్తూ శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సీనియర్ న్యాయవాదులు అబ్దుల్ హఫీజ్, రజాక్ లతోపాటు ఎండి రైసోద్దిన్, జియా, సాదక్, కలీంజానీ, జావేద్, రెహమాన్, జమాల్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source