Logo
Download our app
న్యాయవాదుల డైరీలు ఆవిష్కరణ
NEWS   Jan 13,2025 03:47 pm
మెట్ పల్లి కోర్టు ఆవరణలో న్యాయవాదులకు సంబంధించిన 2025 సంవత్సరపు డైరీలను న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాంబాబు జనరల్ సెక్రెటరీ న్యాయవాదులు వెంకట నరసయ్య, వజ్జల శ్రీనివాస్, సుదర్శన్, దయాకర్ వర్మ, గంగారాజం, ఆనంద్ గౌడ్, వెంకటేశ్వర్లు, నర్సాగౌడ్ రాజేష్ శెట్టి, రాజేశ్వర్ గౌడ్, రఘు, వంశీ, వేణు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source