Logo
Download our app
భీంగల్ సిఐ, ఎస్సైలపై ఆరోపణలు
NEWS   Jan 13,2025 11:33 am
భీమ్‌గల్‌ పట్టణ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సీఐ నవీన్, ఎస్సై మహేష్ తమను వేధిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. వరుస ఫిర్యాదులతో విషయం డీజీపీ కార్యాలయం, మానవ హక్కుల సంఘం దాకా చేరుకుంది. చెంగల్‌కు చెందిన నిఖిష్‌ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశాడు. వాళ్ల వేధింపులు తాళలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల వ్యవహారం డీజీపీ ఆఫీస్‌తో పాటు హెచ్‌ఆర్‌సీకి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు సైతం విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Top News

LATEST NEWS   Nov 12,2026 12:22 am
వివాహ బంధంలో అనిరుధ్‌–కావ్య
సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్యా మారన్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్‌ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ...

LATEST NEWS   Nov 12,2026 12:19 am
వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం
తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విద్యా విధానాన్ని అమలు చేయాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బోధి పెవిలియన్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో 9...

LATEST NEWS   Nov 12,2026 12:16 am
నాగార్జున‌పై సీఎం రేవంత్ ప్ర‌శంస‌లు
తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి రెండెకరాల భూమిని ఇచ్చిన నాగార్జున నిజ జీవితంలోనూ హీరోలాంటి నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్‌ ప్రశంసించారు. మాదాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును నాగార్జునతో...

⚠️ You are not allowed to copy content or view source