Category: Astrology
Back to Main Portal
లింగోజిపల్లిలో మిరప సాగుపై అవగాహన
కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మిరప సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యానశాఖ అధికారి ఎన్. శ్రీకాంత్, ఉద్యాన శాస్త్రవేత్త ఆర్.వి.ఎస్. రెడ్డి...
పార్లమెంటులో తన్నుకున్న ఎంపీలు
అర్మేనియా పార్లమెంటులోని నేషనల్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల సభ్యులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకోవడంతోపాటు కాళ్లతో తన్నుకున్నారు. ఈ...
ఆధునిక విద్యా విధానాలపై అధ్యయనానికి జగిత్యాల పీఎం శ్రీ బృందం
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా జగిత్యాల జిల్లా పీఎం శ్రీ బృందం బెంగళూరు, మైసూరు పర్యటనకు బయలుదేరింది. ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా ఐఐఎస్సీ,...
ఇందిరమ్మ ఇళ్ల స్థలాల వెరిఫికేషన్ పరిశీలించిన ఎంపీడీవో
రాయికల్: ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో భాగంగా గురువారం అయోధ్య గ్రామపంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాల వెరిఫికేషన్ నిర్వహించారు. రాయికల్ ఎంపీడీవో బి. చిరంజీవి వెరిఫికేషన్ ప్రక్రియను...
ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, డిక్షనరీలు
జగిత్యాల: ఎడ్యుమార్గం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు ఇంగ్లిష్ కథల పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అందజేస్తున్నారు. గురువారం కొన్ని పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు...
మెట్పల్లి కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్
మెట్పల్లి: మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ వివిధ పార్టీలకు చెందిన 22 మంది కౌన్సిలర్లు సాధారణ కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్...
పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెండ్
HYD: దీపావళి నేపథ్యంలో స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో జి. పుల్లారెడ్డి స్వీట్స్ సనత్నగర్ యూనిట్పై చర్యలు తీసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణం,...
ఈసీకి సుప్రీంకోర్టు చీవాట్లు
దిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పేర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. గడువులోగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించలేదనే కారణంతో ఓటర్ల పేర్లు...
ఎలా ఫైట్ చేయాలో ట్రైనింగ్ ఇస్తా
ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిత్ మచ్చర్కు UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ సరదాగా ఓ ఆఫర్ ఇచ్చారు. విమానంలో జరిగిన దాడిలో గాయపడిన స్మిత్ను...
పొరపాటున డబ్బులు పంపితే ఏం చేయాలి?
తొందరపాటులో UPI ద్వారా వేరొకరి ఖాతాకు డబ్బులు పంపితే ఆందోళన చెందకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ముందుగా లావాదేవీ స్క్రీన్షాట్, UTR నంబర్, సమయాన్ని భద్రపరచుకోవాలి. సంబంధిత...
భారీగా తగ్గిన క్యాన్సర్ మందుల ధరలు
క్యాన్సర్ రోగులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 543 బ్రాండ్ల ఔషధాల ధరలను వరించినట్లు జాతీయ ఔషధ ధరల నిర్ణయ...
మాదాపూర్ జడ్పీహెచ్ఎస్కు కంప్యూటర్ బహూకరణ
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చింతకుంట శ్రీనివాస్, వినయ కంప్యూటర్ను బహూకరించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, విద్యాభివృద్ధికి కంప్యూటర్...
వర్షంలోనూ విద్యుత్ అంతరాయం తొలగింపు
లక్ష్మీదేవిపల్లి: మండల పరిధిలోని హమాలీ కాలనీలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సర్పంచ్ ప్రేమిందర్ నాయక్ విద్యుత్ అంతరాయాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మూడు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు...
తుపాను బాధితులకు భారీ ప్యాకేజి
అమరావతి: అర్నబ్ తుపాను బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహార ప్యాకేజీ ప్రకటించింది. అర్హులైన ప్రతి బాధితుడికి పారదర్శకంగా సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తక్షణ...
‘రామాయణ’ ఫస్ట్ రివ్యూ
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి నటించిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రానికి అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ప్రీమియర్ అనంతరం మిశ్రమ స్పందన లభించింది. కొందరు ప్రేక్షకులు...