Logo
Download our app
పార్లమెంటులో త‌న్నుకున్న‌ ఎంపీలు
NEWS   Oct 29,2026 10:57 pm
అర్మేనియా పార్లమెంటులోని నేషనల్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల సభ్యులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకోవడంతోపాటు కాళ్లతో తన్నుకున్నారు. ఈ ఘటన ప్రత్యక్ష ప్రసారంలో వెలుగుచూసింది. అధికార సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఎంపీ టారోన్ చఖోయన్ ప్రతిపక్ష సభ్యులు, మాజీ అధ్యక్షుడు రాబర్ట్ కోచార్యన్ అనుచరులపై అవినీతి ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైనట్లు సమాచారం. ప్రతిపక్ష నేత నరేక్ కరపెట్యాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఘర్షణ ముదిరింది. పార్లమెంటు హాలు నుంచి కారిడార్‌కు కూడా గొడవ విస్తరించింది.

Top News

LATEST NEWS   Oct 30,2026 07:17 pm
బెంగళూరులో పీఎంశ్రీ హెచ్‌ఎంల పర్యటన
పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నాయకత్వ, పరిపాలనా సామర్థ్యాల పెంపు కోసం నిర్వహిస్తున్న ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది ప్రధానోపాధ్యాయులు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక...

లంబాడిపల్లిలో ఖేత్ బచావో అభియాన్
మల్యాల మండలం లంబాడిపల్లిలో ఏవో చంద్ర దీపక్ ఆధ్వర్యంలో ఇవాళ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో పంటలను కాపాడుకునే చర్యలు తీసుకోవాలని...

LATEST NEWS   Oct 30,2026 07:16 pm
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమం నిర్వహించారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద...

⚠️ You are not allowed to copy content or view source