Logo
Download our app
ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, డిక్షనరీలు
NEWS   Oct 29,2026 08:51 pm
జగిత్యాల: ఎడ్యుమార్గం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు ఇంగ్లిష్ కథల పుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు అందజేస్తున్నారు. గురువారం కొన్ని పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు డీఈఓ రాము పుస్తకాలను అందజేశారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల పెంపునకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. సంస్థ చైర్‌పర్సన్ మార్గం నాగమణిని అభినందించారు. కార్యక్రమంలో అమర్‌నాథ్ రెడ్డి, సురేష్, సంఘ నాయకులు, ఆంగ్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 29,2026 08:51 pm
ఆధునిక విద్యా విధానాలపై అధ్యయనానికి జగిత్యాల పీఎం శ్రీ బృందం
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా జగిత్యాల జిల్లా పీఎం శ్రీ బృందం బెంగళూరు, మైసూరు పర్యటనకు బయలుదేరింది. ఎక్స్‌పోజర్‌ విజిట్‌లో భాగంగా ఐఐఎస్‌సీ,...

ఇందిరమ్మ ఇళ్ల స్థలాల వెరిఫికేషన్ పరిశీలించిన ఎంపీడీవో
రాయికల్: ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో భాగంగా గురువారం అయోధ్య గ్రామపంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాల వెరిఫికేషన్ నిర్వహించారు. రాయికల్ ఎంపీడీవో బి. చిరంజీవి వెరిఫికేషన్ ప్రక్రియను...

LATEST NEWS   Oct 29,2026 01:54 pm
మెట్‌పల్లి కౌన్సిల్‌ సమావేశం నుంచి వాకౌట్‌
మెట్‌పల్లి: మున్సిపల్‌ చైర్మన్‌ మైలారపు లింబాద్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ వివిధ పార్టీలకు చెందిన 22 మంది కౌన్సిలర్లు సాధారణ కౌన్సిల్‌ సమావేశం నుంచి వాకౌట్‌...

⚠️ You are not allowed to copy content or view source