Logo
Download our app
ఈసీకి సుప్రీంకోర్టు చీవాట్లు
NEWS   Oct 29,2026 11:49 am
దిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పేర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. గడువులోగా ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించలేదనే కారణంతో ఓటర్ల పేర్లు తొలగించడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చిరునామాలు మారిన ఓటర్లకు కొత్త ఓటర్ల మాదిరిగా ఫారం-6 నింపాలని సూచించడాన్ని తప్పుబట్టింది. దినసరి కూలీలు తరచూ నివాసాలు మారుస్తుంటారని, వారి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఓటర్లు అధికారుల వద్దకు రావడం కంటే, అధికారులే వారి వద్దకు వెళ్లాలని, ఓటర్ల జాబితాలో పేర్ల పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయాలని ఆదేశించింది. ముసాయిదా జాబితా నుంచి లక్షలాది మంది పేర్ల తొలగింపును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

Top News

BIG NEWS   Oct 29,2026 11:57 am
పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెండ్
HYD: దీపావళి నేపథ్యంలో స్వీట్‌ షాపులు, తయారీ కేంద్రాలపై ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో జి. పుల్లారెడ్డి స్వీట్స్‌ సనత్‌నగర్‌ యూనిట్‌పై చర్యలు తీసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణం,...

LATEST NEWS   Oct 29,2026 11:02 am
ఎలా ఫైట్ చేయాలో ట్రైనింగ్ ఇస్తా
ఫ్లైదుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు UAE అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ సరదాగా ఓ ఆఫర్‌ ఇచ్చారు. విమానంలో జరిగిన దాడిలో గాయపడిన స్మిత్‌ను...

LATEST NEWS   Oct 28,2026 11:38 pm
పొరపాటున డబ్బులు పంపితే ఏం చేయాలి?
తొందరపాటులో UPI ద్వారా వేరొకరి ఖాతాకు డబ్బులు పంపితే ఆందోళన చెందకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ముందుగా లావాదేవీ స్క్రీన్‌షాట్‌, UTR నంబర్‌, సమయాన్ని భద్రపరచుకోవాలి. సంబంధిత...

⚠️ You are not allowed to copy content or view source