Logo
Download our app
ఆధునిక విద్యా విధానాలపై అధ్యయనానికి జగిత్యాల పీఎం శ్రీ బృందం
NEWS   Oct 29,2026 08:51 pm
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా జగిత్యాల జిల్లా పీఎం శ్రీ బృందం బెంగళూరు, మైసూరు పర్యటనకు బయలుదేరింది. ఎక్స్‌పోజర్‌ విజిట్‌లో భాగంగా ఐఐఎస్‌సీ, ఐఏఆర్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ వంటి విద్యాసంస్థలను సందర్శించి నూతన బోధనా పద్ధతులు, ఆధునిక విద్యా విధానాలను అధ్యయనం చేయనున్నారు. అక్కడి ఉత్తమ బోధనా పద్ధతులను జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.

Top News

LATEST NEWS   Oct 29,2026 08:51 pm
ఇందిరమ్మ ఇళ్ల స్థలాల వెరిఫికేషన్ పరిశీలించిన ఎంపీడీవో
రాయికల్: ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో భాగంగా గురువారం అయోధ్య గ్రామపంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాల వెరిఫికేషన్ నిర్వహించారు. రాయికల్ ఎంపీడీవో బి. చిరంజీవి వెరిఫికేషన్ ప్రక్రియను...

ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, డిక్షనరీలు
జగిత్యాల: ఎడ్యుమార్గం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు ఇంగ్లిష్ కథల పుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు అందజేస్తున్నారు. గురువారం కొన్ని పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు...

LATEST NEWS   Oct 29,2026 01:54 pm
మెట్‌పల్లి కౌన్సిల్‌ సమావేశం నుంచి వాకౌట్‌
మెట్‌పల్లి: మున్సిపల్‌ చైర్మన్‌ మైలారపు లింబాద్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ వివిధ పార్టీలకు చెందిన 22 మంది కౌన్సిలర్లు సాధారణ కౌన్సిల్‌ సమావేశం నుంచి వాకౌట్‌...

⚠️ You are not allowed to copy content or view source