www.breakingnow.app | Tue, 17 Nov 2026
గద్దర్ అవార్డుల కమిటీ ఏర్పాటు
LATEST NEWS Aug 22,2024 02:48 pm
గద్దర్ అవార్డుల కమిటీ ఏర్పాటు

హైదరాబాద్: గద్దర్ అవార్డుల కోసం కమిటీని తెలంగాణ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. గద్దర్ అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్‌గా దిల్ రాజు, కమిటీ సలహాదారులు: కె....

డిగ్రీ కళాశాల ఫారెస్ట్రీ విద్యార్థుల నిరసన
LATEST NEWS Aug 22,2024 02:42 pm
డిగ్రీ కళాశాల ఫారెస్ట్రీ విద్యార్థుల నిరసన

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫారెస్ట్రీ సబ్జెక్టు బోధిస్తున్న సుచరణ్ అధ్యాపకుని బదిలీ ఆపాలంటూ నిరసన చేసిన ఫారెస్ట్రీ విద్యార్థులు. డిగ్రీ మొదటి సంవత్సరంలో...

పార్టీ జెండాని ఆవిష్కరించిన విజయ్
LATEST NEWS Aug 22,2024 10:31 am
పార్టీ జెండాని ఆవిష్కరించిన విజయ్

తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించాడు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, అంతకంటే ముందు ఏ...

LATEST NEWS Aug 22,2024 07:45 am
ప్రిన్సిపాల్ వేధింపులతో పోలీస్‌ స్టేషన్‌ కు

ఆదిలాబాద్: మావల మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే (జైనథ్) బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో అనేక సమస్యలతో విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. మహాత్మ జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్ వేధింపుల నుండి తమను...

M4M మ్యూజిక్ అద్భుతం: మోహన్
LATEST NEWS Aug 21,2024 03:51 pm
M4M మ్యూజిక్ అద్భుతం: మోహన్

మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా వస్తున్న మూవీ M4M (మోటివ్ ఫర్ మర్డర్). వసంత్ ఇసైపెట్టై అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుం ద‌ని మోహన్ వడ్లపట్ల...

Bigg Boss 8 కు డేట్ ఫిక్స్
ENTERTAINMENT Aug 21,2024 12:48 pm
Bigg Boss 8 కు డేట్ ఫిక్స్

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ వచ్చే నెల సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు అని స్టార్ మా ఛానెల్ ప్రకటించింది. ఈసారి బిగ్...

Jio tv+ లో 800 చానళ్లు చూడండి
LIFE STYLE Aug 21,2024 08:23 am
Jio tv+ లో 800 చానళ్లు చూడండి

సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండా వినియోగదారులు 800 చానళ్లు చూసే అవకాశం కల్పిస్తొంది జియో. ఇకపై ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ ఓస్ లోనూ Jio...

కులగణన చెయ్యకుండా ఎన్నికలకు
వెళితే ఆమరణ దీక్ష: రాజారాం యాదవ్
LATEST NEWS Aug 20,2024 10:51 am
కులగణన చెయ్యకుండా ఎన్నికలకు వెళితే ఆమరణ దీక్ష: రాజారాం యాదవ్

పెద్దపల్లి: కులగణన చెయ్యకుండా ఎన్నికలకు వెళ్లితే ఆమరణ దీక్షకు దిగుతామని పెద్దపల్లి బీసీ సదస్సులో బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ హెచ్చరించారు. సమగ్ర కులగణన, 42%...

Robot training
LIFE STYLE Aug 20,2024 10:14 am
Robot training

నిజమైతే నన్ను చంపండి: టీవీ5మూర్తి
LATEST NEWS Aug 20,2024 09:57 am
నిజమైతే నన్ను చంపండి: టీవీ5మూర్తి

HYD: తాను వేణు స్వామిని రూ. 5 కోట్లు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని జర్నలిస్ట్ మూర్తి సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమైతే నన్ను కొట్టి చంపండి.....

ఐడియా ఇవ్వండి.. లక్ష గెలుచుకోండి
LATEST NEWS Aug 19,2024 06:35 am
ఐడియా ఇవ్వండి.. లక్ష గెలుచుకోండి

తెలంగాణ ప్రభుత్వానికి పట్టణాలతో పాటు గ్రామాల నుంచి ఆదాయం సృష్టించే ఇన్నోవేషన్ ఐడియాలను.. నెటిజన్ల నుంచి ఆహ్వానించారు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్. తెలంగాణ ఫైనాన్స్...

అమెరికాలో తెలుగు యువకుడు మృతి
LATEST NEWS Aug 18,2024 06:45 pm
అమెరికాలో తెలుగు యువకుడు మృతి

USA: కాలిఫోర్నియాలోని ఐటీ ఇంజినీర్ బుచ్చిబాబు (40) ప్రమాదవశాత్తు మరణించారు. బుచ్చిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లా ముండ్లమూ రు. బుచ్చిబాబు వారాంతం సెలవుల్లో కుటుంబం తో కలిసి...

సీఎం రేవంత్ రెడ్డికి అభినందన స‌భ‌
LATEST NEWS Aug 18,2024 02:33 pm
సీఎం రేవంత్ రెడ్డికి అభినందన స‌భ‌

HYD: క్షత్రియ సేవా సమితీ సీఎం రేవంత్ రెడ్డికి అభినందన స‌భ‌ ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భం గా రేవంత్ మాట్లాడారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరని...