HYD: తాను వేణు స్వామిని రూ. 5 కోట్లు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని జర్నలిస్ట్ మూర్తి సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమైతే నన్ను కొట్టి చంపండి.. సాక్ష్యం లేకపోతే వేణుస్వామిని ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పండి. నా 30 ఏళ్ల జర్నలిజంలో ఏ ఒక్కరినీ రూపాయి అడగలేదు. ఎక్కడా డబ్బులకు లొంగని నేను నిన్ను అడుగుతానా..? అని టీవీ5 చానల్ మూర్తి ఫైరయ్యారు.