Bigg Boss 8 కు డేట్ ఫిక్స్
NEWS Aug 21,2024 12:48 pm
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ వచ్చే నెల సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు అని స్టార్ మా ఛానెల్ ప్రకటించింది. ఈసారి బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్టులు, టర్న్స్ కి లిమిటే లేదు. లిమిట్‌లెస్ సీజన్ 8 కోసం సిద్ధంగా ఉన్నారా? గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు వస్తోంది.. అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో కొత్త సీజన్ ప్రారంభం విషయాన్ని ప్రకటించింది.