కులగణన చెయ్యకుండా ఎన్నికలకు
వెళితే ఆమరణ దీక్ష: రాజారాం యాదవ్
NEWS Aug 20,2024 10:51 am
పెద్దపల్లి: కులగణన చెయ్యకుండా ఎన్నికలకు వెళ్లితే ఆమరణ దీక్షకు దిగుతామని పెద్దపల్లి బీసీ సదస్సులో బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ హెచ్చరించారు. సమగ్ర కులగణన, 42% రిజర్వేషన్ సాధన కోసం బీసీల అంతిమ పోరాటం కొనసాగిస్తున్నమన్నారు. ఎలాంటి పోరాటాలకైనా, త్యాగాలకైనా బీసీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.