సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండా వినియోగదారులు 800 చానళ్లు చూసే అవకాశం కల్పిస్తొంది జియో. ఇకపై ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ ఓస్ లోనూ Jio tv+ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సబ్‌స్రైబర్ లు సింగిల్ లాగిన్ తో 800 డిజిటల్ ఛానెళ్లు వీక్షించవచ్చు. అన్ని స్మార్ట్ టీవీ ఫ్లాట్ ఫామ్స్ లో కూడా జియో టీవీ ప్లస్ సేవలు లభిస్తాయి. న్యూస్ ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్ విభాగాలకు చెందిన ఛానెళ్లు చూడవచ్చు.