డిగ్రీ కళాశాల ఫారెస్ట్రీ విద్యార్థుల నిరసన
NEWS Aug 22,2024 02:42 pm
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫారెస్ట్రీ సబ్జెక్టు బోధిస్తున్న సుచరణ్ అధ్యాపకుని బదిలీ ఆపాలంటూ నిరసన చేసిన ఫారెస్ట్రీ విద్యార్థులు. డిగ్రీ మొదటి సంవత్సరంలో 80 మంది, 2వ సంవత్సరంలో 80 మంది, మూడో సంవత్సరంలో 30 మంది విద్యార్థులు ఉండగా అధ్యాపకుల కొరత కారణంగా ఉన్న ఒకానొక సీనియర్ లెక్చరర్ సచరణ్ అధ్యాపకుని బదిలీ చేయడం వల్ల మేము ఎంతో నష్టపోతామని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.