సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ
NEWS Aug 18,2024 02:33 pm
HYD: క్షత్రియ సేవా సమితీ సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భం గా రేవంత్ మాట్లాడారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరని అన్నారు. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు విజయవంతమవుతున్నారని చెప్పారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారన్నా రు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజ యంలో బోసురాజు కీలక పాత్ర పోషించారని కొని యాడారు. దివంగత సినీనటుడు కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని రేవంత్ గుర్తు చేసుకున్నారు.