www.breakingnow.app | Wed, 18 Nov 2026

Category: LIFE STYLE

Back to Main Portal
వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి వేడుక‌
LIFE STYLE Oct 22,2025 10:32 am
వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి వేడుక‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌లో ట్రంప్.. భారతీయ సీఈఓలు, వ్యాపార నాయకులతో కలిసి...

తులం బంగారం ₹40 ల‌క్ష‌లు ఎప్పుడంటే..
LIFE STYLE Oct 21,2025 11:36 pm
తులం బంగారం ₹40 ల‌క్ష‌లు ఎప్పుడంటే..

2000లో బంగారం 10 గ్రాముల‌ ధర ₹4,400. 2025 (అక్టోబర్)లో 10 గ్రా. బంగారం ధర ₹ 1.32 లక్షలు దాటింది. ప్రస్తుతం ₹ 1.32లక్షలు ఉన్న...

మ‌ళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు
LIFE STYLE Oct 21,2025 11:55 am
మ‌ళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,080 పెరిగి ₹1,32,770కు చేరింది....

టెక్సాస్ గవర్నర్ నివాసంలో దీవాళి వేడుక‌
LIFE STYLE Oct 21,2025 11:28 am
టెక్సాస్ గవర్నర్ నివాసంలో దీవాళి వేడుక‌

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. గత 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో గవర్నర్ దంపతులు జ్యోతి ప్రజ్వలన...

అంబ‌రాన్నంటిన దీపావ‌ళి సంబ‌రాలు
LIFE STYLE Oct 20,2025 09:32 pm
అంబ‌రాన్నంటిన దీపావ‌ళి సంబ‌రాలు

హైదరాబాద్ నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. వాడ వాడల్లో బాంబుల మోతలు మోగుతున్నాయి. సాయంత్ర వేళ దేవుళ్లకు దీపారాధనలు చేసిన అనంతరం నగర వాసులు అసలు...

ప్రముఖ నటుడు కన్నుమూత!
LIFE STYLE Oct 20,2025 09:13 pm
ప్రముఖ నటుడు కన్నుమూత!

ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. అస్రాని తన 50 ఏళ్ల సినీ జీవితంలో...

ఒంటిపై 1000 వాలా బ్లాస్ట్!
LIFE STYLE Oct 20,2025 09:03 pm
ఒంటిపై 1000 వాలా బ్లాస్ట్!

ఇదెక్కడి పిచ్చి రా బాబు అనేలా ఓ వైరల్ వీడియోలోని వ్యక్తి 1000 వాలా టపాసుల దండను నడుము నుంచి కాళ్ళ చుట్టూ చుట్టుకోగా.. అతడి...

Happy Diwali
LIFE STYLE Oct 20,2025 08:43 pm
Happy Diwali

నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి
దీపావ‌ళి జ‌రుపుకున్న‌ చిరంజీవి
LIFE STYLE Oct 20,2025 08:38 pm
నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి దీపావ‌ళి జ‌రుపుకున్న‌ చిరంజీవి

నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి. ప్రేమ, నవ్వు, కలిసి ఉండటం వల్ల...

కొత్త అల్లుడికి 200 రకాల‌ వంటలు
LIFE STYLE Oct 20,2025 11:49 am
కొత్త అల్లుడికి 200 రకాల‌ వంటలు

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంకు చెందిన తులసీ రాంబాబు దంపతులు, దీపావళికి తొలిసారి అత్తింటికి వచ్చిన కొత్త అల్లుడు రాహుల్‌ (విశాఖపట్నం)కు 200 రకాల వంటకాలతో భారీ...

2 లారీల క్రాకర్స్‌తో బండ్ల గణేష్ దివాళి
LIFE STYLE Oct 20,2025 10:42 am
2 లారీల క్రాకర్స్‌తో బండ్ల గణేష్ దివాళి

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దీపావళి వేడుకలు అంబరాన్నంటాయ్. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా 'బండ్ల దివాళీ 2025' పేరుతో తన ఇంట దీపావళి పార్టీ నిర్వహించారు....

ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలి: కలెక్టర్ సత్యప్రసాద్
LIFE STYLE Oct 19,2025 06:44 pm
ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలి: కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల: దీపావళి రోజున వెలిగించే ప్రతిదీపం ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకాంక్షించారు. వెలుగుల పండుగ దీపావళిని పునస్కరించుకొని ఆయన...

ఘ‌నంగా సదర్‌ ఉత్సవం
LIFE STYLE Oct 19,2025 06:25 pm
ఘ‌నంగా సదర్‌ ఉత్సవం

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో సదర్‌ ఉత్సవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిథ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని ఈ సంద‌ర్భంగా సీఎం...

ఏపీకి గూగుల్ రావ‌డానికి కార‌ణ‌మెవ్వ‌రంటే..
LIFE STYLE Oct 19,2025 06:09 pm
ఏపీకి గూగుల్ రావ‌డానికి కార‌ణ‌మెవ్వ‌రంటే..

రాష్ట్రానికి ‘గూగుల్ ఏఐ డేటా సెంటర్’ రావడం వెనుక కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని, ప్ర‌ధాని మోదీ జోక్యంతోనే ఇది సాధ్యమైందని మంత్రి నారా లోకేశ్...