Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Aug 27,2024 06:06 pm
డ్రంక్&డ్రైవ్ తనిఖీలు.. 12 మందికి జైలు శిక్ష
కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కాకినాడ టౌన్ పరిధిలో మంగళవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 24 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్...

LATEST NEWS Aug 27,2024 06:03 pm
విదేశాలకు వెళ్లడానికి జగన్‌కు అనుమతి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తన కూమార్తె పుట్టినరోజు సందర్భంగా యూకే...

LATEST NEWS Aug 27,2024 05:39 pm
హైడ్రాను జిల్లా స్థాయిలోను విస్తరింప చేయాలి
KMR: కామారెడ్డితో పాటు మండలాల్లో హై డ్రాను విస్తరింప చేయాలనీ జాతీయ మనవ హక్కుల కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో...

LATEST NEWS Aug 27,2024 05:38 pm
పి.గన్నవరంలో శిథిలావస్థలో మంచినీటి ట్యాంకు
పి.గన్నవరంలోని పంచాయతీ రోడ్డులో ఉన్న సురక్షిత మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. ఈ మేరకు ట్యాంక్‌కు సంబంధించిన స్తంభాలు పెచ్చులూడి పడిపోయి స్తంభాలలో ఉన్న ఇనుప ఊచలు...

LATEST NEWS Aug 27,2024 05:37 pm
దివ్యాంగుల జీవనోపాధి కోసం సహాయం
రంపచోడవరం విద్యా వనరుల కేంద్రంలో 10 మంది దివ్యాంగులకు రూ.50,000 ఆర్థిక సహాయాన్ని ఉమా ఎడ్యుకేషన్ సొసైటీ మంగళవారం అందజేసింది. ఎంఈవో రామకృష్ణ చేతులమీదుగా ఈ సహాయాన్ని...

విద్యా సంస్థల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలి: SFI
విద్యా సంస్థల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూరిబాబు డిమాండ్ చేశారు. పెద్దాపురం మండలం చందలాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెల వ్యవధిలో...

31న రాజానగరంలో రక్తదాన శిబిరం: ఎమ్మెల్యే
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఈనెల 31న రాజానగరంలోని రాయల్ కన్వెన్షన్ నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ తెలిపారు. శనివారం...

LATEST NEWS Aug 27,2024 05:36 pm
గ్రేడ్-1 వీఆర్వోలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్
గ్రేడ్-1 వీఆర్వోలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 47 మందికి గాను...

LATEST NEWS Aug 27,2024 05:35 pm
అరకు: గడప గడపకు మన ప్రభుత్వం పనుల నిధుల విడుదల కొరకు ఎంపీ కి వినతి
అరకులోయ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, బస్కి పంచాయితీ సర్పంచ్ పాడి రమేష్ పాడేరులో ఉన్న అరకు ఎంపీ డా గుమ్మా తనూజరాణి ని మర్యదపూర్వకంగా...

LATEST NEWS Aug 27,2024 05:34 pm
పశువులను రహదారులపై వదిలితే కఠిన చర్యలు తప్పవు
పశువులను రహదారులపై వదిలితే వాటి యజమానులపై కఠిన చర్యలు చూసుకుంటామని హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో పశువులు రహదారులపైకి రావడం వల్ల ప్రమాదాల...

LATEST NEWS Aug 27,2024 05:33 pm
మంత్రులను కలిసిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల
రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ అమరావతి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత, దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని కలిసారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కోరుకొండ భూముల నిషేధ...

ప్రత్యేక బృందాల ఏర్పాటు: కలెక్టర్
కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ఉన్న గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు....

LATEST NEWS Aug 27,2024 05:32 pm
వ్యాన్, బైక్ ఢీ - వ్యక్తి మృతి
ఐ పోలవరం మండలం కొత్త మురముళ్ళ లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం బొలెరో వ్యాన్ వాహనాన్ని ఢీకొనడంతో ఐ.పోలవరం మండలానికి చెందిన వ్యక్తి...

BIG NEWS Aug 27,2024 05:31 pm
చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోంది అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా...

BIG NEWS Aug 27,2024 05:27 pm
కేసీఆర్ బిడ్డను.. జగమొండిని చేశారు
తీహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఓ తల్లిగా ఐదున్నర నెలలు పిల్లలను వదిలి జైల్లో ఉండటం చాలా బాధగా ఉందని కన్నీటిపర్యంతమయ్యారు....

LATEST NEWS Aug 27,2024 01:57 pm
నాణ్యమైన విద్యను అందించాలి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హుక్కంపేట మండలంలోనిం పెదగరువు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఉపాధ్యాయులు అందిస్తున్న విద్యా బోధనను విద్యార్థులను...

LATEST NEWS Aug 27,2024 01:53 pm
ముక్తేశ్వరంలో బిజెపి మండల సమావేశం
అయినవిల్లి మండలంలో బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు కొరకు మండల కార్యవర్గ సమావేశం ముక్తేశ్వరం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కుడుపూడి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య...

LATEST NEWS Aug 27,2024 12:12 pm
NRI BRS ఆస్ట్రేలియా నేతల హర్షం
MLC కవితకి బెయిల్ రావడంపై NRI BRS ఆస్ట్రేలియా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ కుటిల రాజకీయ బుద్ధిని ఎండగడుతూ.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు NRI BRS ఇంచార్జ్...

LATEST NEWS Aug 27,2024 11:54 am
KTR ఫాంహౌస్ కూల్చివేతకు సిద్ధం?
జన్వాడలోని కేటీఆర్ మిత్రుడికి చెందిన ఫాంహౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఫామ్ హౌజ్ వద్దకు వెళ్లిన ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో...

BIG NEWS Aug 27,2024 11:18 am
భారీ వర్షాలకు గుజరాత్ అస్తవ్యస్తం
గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన...

« Previous
Next »
Showing
18701
to
18720
of
19041
results
‹
1
2
...
933
934
935
936
937
938
939
...
952
953
›
⚠️ You are not allowed to copy content or view source