Logo
Download our app
31న రాజానగరంలో రక్తదాన శిబిరం: ఎమ్మెల్యే
NEWS   Aug 27,2024 05:37 pm
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఈనెల 31న రాజానగరంలోని రాయల్ కన్వెన్షన్ నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Top News

LATEST NEWS   Jun 10,2026 02:27 pm
సమస్యల పరిష్కారానికి సీపీఐ వినతి
పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ పార్టీ డివిజన్ ఇన్‌చార్జి కాకాటి దుర్గ భవాని డిప్యూటీ మేయర్,...

LATEST NEWS   Jun 10,2026 02:26 pm
మోదీకి రాష్ట్రపతి అభినందనలు
ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ...

LATEST NEWS   Jun 10,2026 02:24 pm
మోదీ అరుదైన‌ రికార్డు!
ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూను అధిగమించి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు....

⚠️ You are not allowed to copy content or view source