విదేశాలకు వెళ్లడానికి జగన్‌కు అనుమతి
NEWS Aug 27,2024 06:03 pm
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తన కూమార్తె పుట్టినరోజు సందర్భంగా యూకే వెళ్లేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. కుమార్తె పుట్టినరోజు కోసం సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు యూకే వెళ్లేందుకు ఆయనకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. జగన్ అభ్యర్థనను స్వీకరించిన కోర్టు యూకే వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.