మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి బిగ్గెస్ట్ స్పెషల్ సాంగ్ ‘హల్లల్ల ల్లో’ ప్రోమో రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్…
