Logo
Download our app
జ‌గ‌న్ మోహ‌న్ రావు దాదాగిరి
NEWS   Mar 30,2025 04:46 pm
ఫ్రీ టికెట్ల కోసం హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రావు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం. కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడిగా ఉన్నారు త‌ను. ఇలాగే ప్రెసిడెంట్ వ్య‌వ‌హ‌రిస్తే హైద‌రాబాద్ ను వీడి వెళ్లి పోతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విష‌యాన్ని హెచ్ సీ ఏ కోశాధికారి శ్రీ‌నివాస రావుకు, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ‌నాథ్ కు లేఖ రాసింది. ఇది వెలుగులోకి వ‌చ్చింది.

Top News

LATEST NEWS   Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...

LATEST NEWS   Feb 16,2026 05:10 pm
మాజీ ఎంపీటీసీపై సర్పంచ్ భర్త దాడి
కోరుట్ల (మం) మాదాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధి అంశాలపై మాట్లాడినందుకు మాజీ MPTC జంగ శ్రీహరిపై సర్పంచ్ భర్త దేవేందర్ దాడి చేసిన సంఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. గ్రామ...

LATEST NEWS   Feb 16,2026 02:52 pm
నిజామాబాద్ మేయర్‌ పీఠం 'హస్తం'దే!
నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణి డిప్యూటీ మేయర్‌గా సల్మా తహీన్ (MIM) ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 60 డివిజన్లలో...

⚠️ You are not allowed to copy content or view source