www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

అర్హులకు నూతన పింఛన్ పత్రాల పంపిణీ

Share:
128 Views
అర్హులకు నూతన పింఛన్ పత్రాల పంపిణీ

అలియానాయక్ తండా: గ్రామపంచాయతీలో నూతనంగా మంజూరైన పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను సర్పంచ్ లావుడ్య జ్యోతి, సంతోష్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాలవత్ గణేష్, పాలకవర్గ సభ్యులు బాణావత్ వసంత్, లావుడ్య నీల గంగాధర్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.