జగిత్యాల: జిల్లాలో 2,300 మందికి పైగా చేనేత కార్మికులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 100 మందికే మంజూరు కావడంపై కన్నాపూర్ గ్రామ సర్పంచ్ పొట్టవత్తిని సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలు వెల్లడించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ను కోరారు. అవసరమైతే అదనపు కోటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తామని తెలిపారు.
LATEST NEWS
Telangana, Jagtial
పింఛన్లలో అర్హులకు న్యాయం చేయాలి
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
ఇండస్ట్రియల్ టూర్లో విద్యార్థులకు ఆరోగ్యంపై పలు సూచనలు
Nov 18,2026 07:41 pm
అర్హులకు నూతన పింఛన్ పత్రాల పంపిణీ
Nov 18,2026 07:40 pm
కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు
Nov 18,2026 04:31 pm
ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు
Nov 18,2026 04:30 pm