జగిత్యాల: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సదస్సును ప్రారంభించగా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ అధ్యక్షత వహించారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, లక్ష్య నిర్దేశం, ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై మార్గదర్శనం చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
LATEST NEWS
Telangana, Jagtial
కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు
Nov 18,2026 04:30 pm
చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం
Nov 18,2026 04:28 pm
19 మందికి చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ
Nov 18,2026 04:28 pm
ఒడ్డెర కాలనీలో పింఛన్ల పంపిణీ
Nov 18,2026 12:45 pm