www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

ఇండస్ట్రియల్ టూర్‌లో విద్యార్థులకు ఆరోగ్యంపై పలు సూచనలు

Share:
128 Views
ఇండస్ట్రియల్ టూర్‌లో విద్యార్థులకు ఆరోగ్యంపై పలు సూచనలు

ఇబ్రహీంపట్నంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా నిజామాబాద్‌లోని క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అరవింద్‌తో మాట్లాడి ఆరోగ్యానికి సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు. సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ నారాయణ విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.