Logo
Download our app
“పిలుపు” సాహిత్య కార్యక్రమం ప్రారంభం
NEWS   Mar 20,2026 05:10 pm
అమెరికాలో తెలుగు భాషను ప్రోత్సాహించేలా “పిలుపు టివీ” సాహిత్య కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తోంది. తానా పాఠశాల, ఆటా సాహిత్య బృందం, మన బడి, GWTCS, CATS సంస్థల సహకారంతో ప్రతి నెల చివరి శనివారం ప్రత్యక్ష కార్యక్రమం నిర్వహిస్తారు. కథ, కవిత, వ్యాసం, సమీక్షలకు వేదికగా నిలిచే ఈ కార్యక్రమంలో భాషాభిమానులు పాల్గొనాలని “పిలుపు టివీ” నిర్వాహకులు కోరుతున్నారు. Register here: https://evite.me/vf4Q7PvBm6

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source