News Feed
Back to Main Portal
వ్యాన్, బైక్ ఢీ - వ్యక్తి మృతి
ఐ పోలవరం మండలం కొత్త మురముళ్ళ లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం బొలెరో వ్యాన్ వాహనాన్ని ఢీకొనడంతో ఐ.పోలవరం మండలానికి చెందిన వ్యక్తి...
చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోంది అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా...
కేసీఆర్ బిడ్డను.. జగమొండిని చేశారు
తీహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఓ తల్లిగా ఐదున్నర నెలలు పిల్లలను వదిలి జైల్లో ఉండటం చాలా బాధగా ఉందని కన్నీటిపర్యంతమయ్యారు....
నాణ్యమైన విద్యను అందించాలి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హుక్కంపేట మండలంలోనిం పెదగరువు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఉపాధ్యాయులు అందిస్తున్న విద్యా బోధనను విద్యార్థులను...
ముక్తేశ్వరంలో బిజెపి మండల సమావేశం
అయినవిల్లి మండలంలో బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు కొరకు మండల కార్యవర్గ సమావేశం ముక్తేశ్వరం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కుడుపూడి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య...
NRI BRS ఆస్ట్రేలియా నేతల హర్షం
MLC కవితకి బెయిల్ రావడంపై NRI BRS ఆస్ట్రేలియా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ కుటిల రాజకీయ బుద్ధిని ఎండగడుతూ.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు NRI BRS ఇంచార్జ్...
KTR ఫాంహౌస్ కూల్చివేతకు సిద్ధం?
జన్వాడలోని కేటీఆర్ మిత్రుడికి చెందిన ఫాంహౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఫామ్ హౌజ్ వద్దకు వెళ్లిన ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో...
భారీ వర్షాలకు గుజరాత్ అస్తవ్యస్తం
గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన...
జైల్లో 153 రోజుల్లో 11 కేజీల బరువు తగ్గిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అదే...
విలీనం ఒక్కటే మిగిలిది: మహేశ్ గౌడ్
కవితకు బెయిల్ వస్తుందన్న విషయం ఊహించిందేనని MLC మహేశ్ గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి,...
రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి
రష్యా, ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,642 మీ (18,510 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో...
మంత్రి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లిన MLA
విజయవాడ క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడును మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలను మంత్రి...
ముగ్గురి మృతదేహాలు వెలికితీత
ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతై ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన అక్షయ్,...
కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం...
అగ్ని వీర్ అభ్యర్థులకు ఉచిత వసతి
అగ్ని వీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 05 వరకు జరిగే ఆర్మీ ర్యాలీలో పాల్గొన్న వారు ఎవరైనా...