జైల్లో 153 రోజుల్లో 11 కేజీల బరువు తగ్గిన ఎమ్మెల్సీ కవిత
NEWS Aug 27,2024 11:10 am
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. దాదాపు 5 నెలలుగా రిమాండ్ ఖైదీగా జైలులో ఉంటున్న కవిత.. 11 కేజీల బరువు తగ్గారు. 153 రోజులు జైలులో ఉన్న ఆమె పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు.