Logo
Download our app
కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
NEWS   Aug 27,2024 10:27 am
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 1548 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు.

Top News

ASTROLOGY   May 31,2026 12:03 am
ఈ వారం రాశి ఫలితాలు
ASTROLOGY   May 31,2026 12:03 am
ఈ వారం రాశి ఫలితాలు
LATEST NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం,...

LATEST NEWS   May 30,2026 06:45 pm
తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మంత్రాలయం వద్ద గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య(22).. హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర(5), సతీశ్‌(35).. మంత్రాలయానికి...

⚠️ You are not allowed to copy content or view source