రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి
NEWS Aug 27,2024 10:54 am
రష్యా, ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,642 మీ (18,510 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటోవోల్కానో, అలాగే ప్రపంచంలోని 10వ అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన యువతి అన్నపూర్ణ అలవోకగా అధిరోహించింది.