News Feed
Back to Main Portal
బాలుడిపై ఎలుగుబంటి దాడి
బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుర్నాపల్లికి చెందిన పన్నెండేళ్ల సుష్మిత్ మంగళవారం ఉదయం కాలకృత్యాల కోసం...
జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం
నిజామాబాద్లోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి, నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టులు, కుటుంబ సభ్యుల కంటి సమస్యల పరిష్కారానికి...
నియోజకవర్గ అభివృద్ధి నిధుల విడుదల చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్ కు అంతఃకరణశుద్ధి ఉంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.ప్రజాపాలన...
క్రమబద్ధీకరించే వరకూ సమ్మె
తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడు రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన తెలిపారు. చెవుల్లో...
ఆక్రమణలపై కమిషనర్ గుస్సా
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సీరియస్ అయ్యారు. నగరంలోని కముని చెరువు, మైసమ్మ చెరువులను సందర్శించారు. కొత్తగా ఆక్రమణలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే...
ఆలయానికి ఈవో వద్దంటూ ఆందోళన
వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి వద్దంటూ గ్రామస్తులు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే...
పంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్
పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న మెట్పల్లి మండలానికి చెందిన పలువురిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. గణపతి,...
మనోజ్ పై నిర్మలా దేవి ఫిర్యాదు
మంచు మనోజ్ పై మోహన్ బాబు భార్య నిర్మలా దేవి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొడుకు కావాలని తప్పుడు...
చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలి
అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు మంత్రి పొంగులేటి....
లగచర్ల రైతులపై అక్రమ కేసులపై బీఆర్ఎస్ నిరసన
లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద...
కొండగట్టులో భక్తుల రద్దీ
ధనుర్మాస ఉత్సవాల సందర్బంగా ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. చలి తీవ్రత ఉన్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి...
ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికీ పోలేదు
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ఆడుతున్నారని, కావాలని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఫాక్స్ కాన్...
మెడికల్ పీజీ అభ్యర్థులు స్థానికులే
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మెడికల్ పీజీ అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ చదివిన వారిని స్థానికులుగా...
కేటీఆర్ అరెస్ట్ పై పొంగులేటి కామెంట్స్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. కేటీఆర్ ను...