నెల్లూరులోని వీఆర్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు మంత్రి పొంగూరు నారాయణ. గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన ప్రభుత్వ పాఠశాలలను తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ విద్యకు పెద్దపీఠ వేస్తుందన్నారు. కార్పొరేటర్ పాఠశాలలకు ధీటుగా నాలుగు మోడల్ స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. మౌలిక సదుపాయల కల్పనపై ఫోకస్ పెడతామన్నారు.