కొండా సురేఖ కాదు కాసుల సురేఖ
NEWS Dec 17,2024 08:16 pm
బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి కొండా సురేఖ కాదని కాసుల సురేఖ అంటూ మండిపడ్డారు. ఇవ్వాళ రాజన్న కోడెలను కాదు అమ్మింది కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆగం చేసిందన్నారు. కోడెలను కబేళానికి పంపిన కసాయి సురేఖ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సన్నిధిలో శాంతిహోమం నిర్వహించామన్నారు.