Logo
Download our app
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ
NEWS   Dec 18,2024 06:55 am
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొన‌సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ సర్కార్ కీలక బిల్లులను ప్రవేశపెడుతోంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ముందుకు రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌-ROR చట్ట సవరణ బిల్లు రాబోతోంది. సభలో ROR-2024 బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ధరణి పోర్టల్‌ను భూమాతగా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ROR-2020 చట్టం రద్దు అవుతుంది. కొత్త చట్టం ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు.

Top News

LIFE STYLE   Aug 22,2026 02:00 pm
AI రోబోలతో చైనీయుల సరసాలు
మనిషికి మనిషి తోడు.. ఇదీ సృష్టి ధర్మం. కానీ, కృత్రిమ మేధ‌ రాజ్యమేలుతున్న ఈ కాలంలో మనుషులకు బదులు టెక్నాలజీతో ప్రేమలో పడుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా.....

LATEST NEWS   Aug 22,2026 09:54 am
తొలి రోజు 'ఇరుముడి' కలెక్షన్స్ సునామీ
రవితేజ మూవీ 'ఇరుముడి' నిన్న థియేటర్లలో విడుదలై భారత్ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే ₹ 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673...

LATEST NEWS   Aug 22,2026 09:43 am
సన్నబియ్యం.. కిలో రూ.50కే!
AP: కూటమి ప్రభుత్వం రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌ కార్డు చూపించి ప్రత్యేక కౌంటర్లలో బియ్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా...

⚠️ You are not allowed to copy content or view source