Logo
Download our app
మెడికల్ షాపులో చోరీ
NEWS   Dec 18,2024 06:31 am
నిజామాబాద్ అర్బన్: నగరంలోని రెండో టౌన్ పరిధిలో గల మెడికల్ షాపులో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి పోస్టాఫీస్ సమీపంలోని ఓ మెడికల్ దుకాణం షెట్టర్ ఎత్తి దొంగలు లోనికి చొరబడ్డారు. షాపులోని నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LIFE STYLE   Aug 22,2026 02:00 pm
AI రోబోలతో చైనీయుల సరసాలు
మనిషికి మనిషి తోడు.. ఇదీ సృష్టి ధర్మం. కానీ, కృత్రిమ మేధ‌ రాజ్యమేలుతున్న ఈ కాలంలో మనుషులకు బదులు టెక్నాలజీతో ప్రేమలో పడుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా.....

LATEST NEWS   Aug 22,2026 09:54 am
తొలి రోజు 'ఇరుముడి' కలెక్షన్స్ సునామీ
రవితేజ మూవీ 'ఇరుముడి' నిన్న థియేటర్లలో విడుదలై భారత్ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే ₹ 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673...

LATEST NEWS   Aug 22,2026 09:43 am
సన్నబియ్యం.. కిలో రూ.50కే!
AP: కూటమి ప్రభుత్వం రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌ కార్డు చూపించి ప్రత్యేక కౌంటర్లలో బియ్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా...

⚠️ You are not allowed to copy content or view source