Category: Politics
Back to Main Portal
దుబాయ్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్‌కు స్వాగతం
దుబాయ్: దుబాయ్‌లో తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్‌కు ఎన్నారై కాంగ్రెస్...
సింహవాహనంపై యోగ నరసింహుడిగా శ్రీవారు
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన...
మున్సిపల్ చైర్మన్ రేసులో కృష్ణకిషోర్ రెడ్డి
గిద్దలూరు: మున్సిపల్ చైర్మన్ పీఠం ఓసీ జనరల్‌కు కేటాయించడంతో రాజకీయ పార్టీల్లో ఆశావహుల సందడి పెరిగింది. టీడీపీ తరఫున ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణ...
చైర్మన్ రేసులో ఐవీఆర్‌ఎస్ కలకలం!
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో టీడీపీ కూటమిలో చైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో తమ పేర్లకు మద్దతు ఇవ్వాలంటూ...
గిద్దలూరులో బైక్ దొంగతనం
గిద్దలూరు: పట్టణంలో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జరిగిన బైక్ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి తొలుత ఆర్‌ఆర్ చికెన్ సెంటర్ వద్ద...
జడ్పీటీసీ స్థానం ఓసీ మహిళకు కేటాయింపు!
గిద్దలూరు జడ్పీటీసీ స్థానాన్ని ఓసీ మహిళకు కేటాయించడంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఈ రిజర్వేషన్‌తో మహిళా ఆశావహులు ఎన్నికల బరిలో నిలిచేందుకు అవకాశం ఏర్పడింది. ప్రధాన...
వాట్సాప్‌లో NO అని రిప్లై ఇస్తే..
వాట్సాప్ సందేశాల ద్వారా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. బ్యాంకు ఖాతా నుంచి...
రిజర్వేషన్ ప్రకటనతో వెంటనే పెళ్లి!
మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఓ యువ నేత రిజర్వేషన్ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు...
తెలంగాణలో ఓటరు నమోదుకు క్యాంపులు
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం EC చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను...
సీఎంలు చంద్రబాబు-విజయ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళ సీఎం విజయ్ మధ్య అమరావతిలో కీలక భేటీ జరిగింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన...
ప్రెగ్నెంట్ జర్నలిస్టును రాహుల్ తోసేశారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తనను తోసివేశారని వన్ ఇండియా జర్నలిస్టు రిచా పరాశర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు వద్ద మీడియా కవరేజీ సమయంలో ఈ ఘటన...
మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో CPRపై అవగాహన కార్యక్రమం
విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ,మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....
జంతర్ మంతర్‌లో ఆందోళనలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...