Logo
Download our app
గిద్దలూరులో బైక్‌ దొంగతనం
NEWS   Oct 14,2026 02:37 pm
గిద్దలూరు: పట్టణంలో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జరిగిన బైక్‌ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి తొలుత ఆర్‌ఆర్‌ చికెన్‌ సెంటర్‌ వద్ద బైక్‌ దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు సమాచారం. అనంతరం ముబారక్‌ హోటల్‌ వద్ద బైక్‌ను చోరీ చేసి పరారైనట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బైక్‌ చోరీపై హోటల్‌ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

Top News

LATEST NEWS   Oct 14,2026 02:39 pm
సింహవాహనంపై యోగ నరసింహుడిగా శ్రీవారు
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన...

LATEST NEWS   Oct 14,2026 02:38 pm
మున్సిపల్‌ చైర్మన్‌ రేసులో కృష్ణకిషోర్‌ రెడ్డి
గిద్దలూరు: మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం ఓసీ జనరల్‌కు కేటాయించడంతో రాజకీయ పార్టీల్లో ఆశావహుల సందడి పెరిగింది. టీడీపీ తరఫున ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి సోదరుడు కృష్ణ...

LATEST NEWS   Oct 14,2026 02:37 pm
చైర్మన్ రేసులో ఐవీఆర్‌ఎస్‌ కలకలం!
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో టీడీపీ కూటమిలో చైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో తమ పేర్లకు మద్దతు ఇవ్వాలంటూ...

⚠️ You are not allowed to copy content or view source