Logo
Download our app
జడ్పీటీసీ స్థానం ఓసీ మహిళకు కేటాయింపు!
NEWS   Oct 14,2026 02:36 pm
గిద్దలూరు జడ్పీటీసీ స్థానాన్ని ఓసీ మహిళకు కేటాయించడంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఈ రిజర్వేషన్‌తో మహిళా ఆశావహులు ఎన్నికల బరిలో నిలిచేందుకు అవకాశం ఏర్పడింది. ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరు పోటీకి సిద్ధమవుతారు? ఏ పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుంది? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీల నిర్ణయాలు వెలువడితే గిద్దలూరు జడ్పీటీసీ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారనుంది.

Top News

LATEST NEWS   Oct 15,2026 12:09 am
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన...

LATEST NEWS   Oct 15,2026 12:06 am
అదనపు కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల: బదిలీపై నిజామాబాద్‌కు వెళ్తున్న జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజగౌడ్‌కు పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు...

LATEST NEWS   Oct 15,2026 12:05 am
ప్రసూనాంబకు ఆత్మీయ అభినందనలు
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన ప్రసూనాంబను జిల్లా విద్యాధికారి కే. రాము, పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాల్ల అమర్‌నాథ్ రెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source