www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Tirupati

సింహవాహనంపై యోగ నరసింహుడిగా శ్రీవారు

Share:
128 Views
సింహవాహనంపై యోగ నరసింహుడిగా శ్రీవారు

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. భక్తుల గోవింద నామాలతో తిరుమల తిరుమాడ వీధులు మార్మోగాయి. సింహ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.