Logo
Download our app
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
NEWS   Oct 13,2026 10:32 am
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు. "ప్రియమైన దళపతి విజయ్ గారితో అద్భుతమైన సమయం గడిపాను. రోజంతా ఎంతో అలసిపోయినా, మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించి మంచి జీవితం, పని, ప్రపంచం గురించి ఎన్నో వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ఈ ఒక్క మీటింగ్‌తోనే సార్ నా ఫేవరెట్ అయిపోయారు. మళ్లీ కలిసే వరకు నా ప్రేమ, గౌరవం మీకు ఉంటాయి" అని తన పోస్టులో పేర్కొన్నారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

పోలింగ్ బూతులు, స్ట్రాంగ్ రూముల పరిశీలన
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులు, స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా...

⚠️ You are not allowed to copy content or view source