Category: NRI
Back to Main Portal
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ‘హనుమాన్ చాలీసా’ బహూకరణ
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రమిదలతో ట్రంప్ ఆఫీసు దేదీప్యమానంగా వెలిగిపోయింది. NRI ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ట్రంప్‌నకు భారతీయ...
మేయర్ అభ్యర్థి వినూత్న ప్రచారం!
కెనడాలోని మిస్సిసాగా నగర మేయర్ పదవికి పోటీ చేస్తున్న ఆంధ్ర మూలాలున్న దీపికా దామెర్ల వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ బాలీవుడ్ పాట ‘క్యా హువా...
సిలికానాంధ్ర ‘మన బడి’కి విశేష స్పందన అడ్మిషన్ల గడువు సెప్టెంబర్ 30 వరకు
▪️ప్రవాస పిల్లలకు సులభమైన బోధనా విధానం ▪️మాతృభాష, సంస్కృతిని చేరువ చేసే లక్ష్యం ▪️ప్రవాస తెలుగు కుటుంబాల ఆసక్తి ▪️పిల్లలకు తెలుగు మాట్లాడటం, చదవడం, రాయడంలో సిలికానాంధ్ర ‘మన బడి’...
ATA సభలకు జయంత్ చల్లా ఆహ్వానం
బాల్టిమోర్ నగరంలో జరగనున్న ఆటా 19వ మహాసభలకు అధ్యక్షుడు జయంత్ చల్లా ఆహ్వానించారు. వీడియో ద్వారా ప్రసంగిస్తూ, ఆటా మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయాయ్యని, ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు...
వంగాల సుజాత-బాలరాజ్ గౌడ్‌లను అమెరికాలో సత్కరించిన MATA
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నిర్వహించిన మన అమెరికన్ తెలుగుఅసోసియేషన్ (MATA) నాయ కులు ఆదర్శ కిరణం మాసపత్రిక ఎడిటర్ వంగాల సుజాత, వంగాల బాలరాజ్ గౌడ్‌ను సన్మానించా రు....
బడ్జెట్‌లో ఎన్నారైలకు గుడ్‌న్యూస్
ప్రవాస భారతీయులకు కేంద్ర బడ్జెట్‌లో శుభవార్త చెప్పారు. భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపుకు అవకాశం కల్పించింది. సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సాయం...
హైదరాబాద్‌లో ATA సాహిత్య సదస్సు
HYD: సురవరంప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ లో డిసెంబర్ 14న ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరగనుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్య సమాలోచనతో...
లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ మహిళ
అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతి నేతలు సత్తా చాటారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మీ గెలిచా రు. అమెరికా రాష్ట్రాల్లో ఈ...
భారతీయ మూలాలున్న న్యూయార్క్ మేయర్!
న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్‌దానీ గెలిచి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ గెలిచాడు 33 ఏళ్ల జొహ్రాన్ తొలి భారత-అమెరికన్ ముస్లిం. మమ్‌దానీ...
జామర్లను మోహరించిన భారత్
పాకిస్థాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్‌ఎస్‌ఎస్) సిగ్నల్‌లకు అంతరాయం కలిగించేందుకు భారతదేశం తన పశ్చిమ సరిహద్దులో అధునాతన జామింగ్ వ్యవస్థను మోహరించింది....
this is the test article by pbl
this is the test article by pbl in warangal
రూ. 17.8 లక్షల కోట్లు కోల్పోయిన ధనవంతులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ దెబ్బకు వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడింది.కొత్త పన్ను చట్టం అమల్లోకి వచ్చిన మొదటి రోజే ప్రపంచంలోని...
ఎయిర్ షోలో పైలట్ కు తప్పిన ప్రమాదం
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని గీలాంగ్‌లో ఎయిర్ షో జరిగింది. వందలాది మంది గుమిగూడారు. విమానాలు సాహస ప్రదర్శనలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో ఒకటి అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కూలి...
హాలీవుడ్ దిగ్గజ నటుడు మృతి
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు లీ మాంటేగ్ కన్నుమూశారు. ఆయన వయసు 97 ఏళ్లు. తొలుత సీరియల్స్ లో నటించారు. ఆ తర్వాత...