Logo
Download our app
మేయర్ అభ్యర్థి వినూత్న ప్రచారం!
NEWS   Oct 11,2026 06:22 pm
కెనడాలోని మిస్సిసాగా నగర మేయర్ పదవికి పోటీ చేస్తున్న ఆంధ్ర మూలాలున్న దీపికా దామెర్ల వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ బాలీవుడ్ పాట ‘క్యా హువా తేరా వాదా’కు కొత్త సాహిత్యం జోడించి, తాను గెలిస్తే ఆస్తి పన్నులు పెంచబోనని హామీ ఇచ్చారు. ఈ ప్రచార వీడియోను Xలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. దీపికా దామెర్ల 2018లో మిస్సిసాగా సిటీ కౌన్సిల్‌కు వార్డ్‌ 7 నుంచి ఎన్నికయ్యారు. అంతకుముందు ఏడేళ్ల పాటు ఒంటారియో ప్రావిన్షియల్ పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేశారు. ఆ సమయంలో అసోసియేట్ ఆరోగ్య, దీర్ఘకాలిక సంరక్షణ శాఖ మంత్రిగా, సీనియర్ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భారతీయ సినీ పాటను ఉపయోగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Top News

ASTROLOGY   Oct 11,2026 06:26 pm
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్‌!
ASTROLOGY   Oct 11,2026 06:26 pm
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్‌!
LATEST NEWS   Oct 11,2026 06:09 pm
బాలికల భద్రత.. సమాజం బాధ్యత
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ఎస్వి మెడికల్‌ కళాశాల వరకు భారీ ర్యాలీ, అవగాహన...

దేవి శరన్నవరాత్రులు ప్రారంభం
నేటి నుండి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో నిర్మల్ జిల్లా దేవి ఆలయాలు భక్తులకు కిటకిటలాడుతున్నాయి. దుర్గామాత ఆలయంలో సుమారు 9,000 మంది భక్తులు భవాని మాల...

⚠️ You are not allowed to copy content or view source